సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన యువజన నాయకుడు.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు నెన్నేల మండలంలోని

 జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఏస్కురి నవీన్ భార్య అరుణకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన 17వేల రూపాయల చెక్కును శనివారం రోజున బెల్లంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ యువజన నాయకుడు దుగుట అరవింద్ చేతుల మీదగా ఎస్కురి నవీన్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన తెలిపారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by