గ్రామపంచాయతీలో పని చేస్తున్నటువంటి మల్టీ పర్పస్ వర్కర్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేసి సన్మానించిన గ్రామ సర్పంచ్ దూట చంద్రయ్య, గ్రామపంచాయతీ సెక్రెటరీ సిరి చైత్రానీ. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామం పరిశుభ్రంగా ఉండటంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జెండా వెంకటపూర్ గ్రామంలో జీపీ కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ.
June 02, 2026
0
DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
Tags

