పండరీపూర్ విఠోబా సందర్శనకు ఎమ్మెల్యే.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మహారాష్ట్రలోని సోలాపూర్ విలువ మందిరం తుల్జాపూర్ విఠోభా, తుల్జాపూర్ భవాని మందిరాల్లో ప్రత్యేక పూజలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనడానికి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా హైదరాబాదు నుండి ప్రత్యేక వాహనాలలో వెళ్లారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బయలుదేరారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by