DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం జిల్లాలోని అసిఫాబాద్ నూతనంగా వచ్చి సిఐ బాధ్యతలు చేపట్టిన జవ్వడి సురేష్ అనంతరం మంగళవారం రోజు ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ, డి.ఎస్.పి మాట్లాడుతూ... శాంతి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని నూతన సిఐ కి పలు సూచనలు ఇచ్చారు.

