వివరాల్లోకి వెళితే... సిర్పూర్ (టి) వేంపల్లి పరిధిలో మార్గ మధ్యలో ఓ హిజ్రా రైల్వే గేట్ దాటే క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు ఒకేసారిగా ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందినట్లు చూసిన స్థానికులు చెప్తున్నారు. మృతి చెందిన హిజ్రాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

