DIGIDAL MANCHERIAL NEWS:- ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్ అయిన సంఘటన మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే....తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కొమ్మ లక్ష్మి,(24) కూతుళ్లు ఆధ్యా (5) కీర్తన,(3)26/07/23 బుధవారం రోజున అత్తగారి ఇంటి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్లిందా కూడా తెలియడం లేదు. ఎవరికైనా కనబడిన తాండూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించగలరని తాండూర్ ఎస్సై ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరికైనా తెలిస్తే 8309018758 ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించగలరని తెలిపారు.

