సర్పంచ్...మీసేవ అందరికీ ఆదర్శం కావాలి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండటంతో స్వయాన సర్పంచ్, ఉప సర్పంచ్ చెత్తను సేకరించి ఆదర్శంగా నిలిచారు.



వివరాల్లోకి వెళితే... ఉట్నూర్ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొంటే. దీంతో సోమవారం ఉదయం ఆ గ్రామ సర్పంచ్ మల్లిక, ఉప సర్పంచ్ కేశవ్ ట్రాక్టర్ సహాయంతో ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజల నుండి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలలో భాగంగా మన ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సర్పంచ్, ఉప సర్పంచ్ సూచించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by