తెలంగాణ గాయకుడు గద్దర్ కి ఘన నివాళి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట 2 గని లో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ గాయకుడు గద్దర్ గారికి ఘన నివాళి.



"పోడుస్తున్న పోద్దు మూగబోయింది"

కాసిపేట 2 గని లో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ కి ఘనంగా నివాళులర్పించిన టిబిజికెయస్ నాయకులు, మైన్ కమిటీ సేఫ్టీ కమిటీసభ్యులు, కార్యకర్తలు కార్మికులు అనంతరం ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి మాట్లాడుతూ.... "పోడుస్తున్న పోద్దు మూగబోయింది" ఆయన పాటతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసిన గద్దర్ మరణం తెలంగాణ ప్రజలను, కళాకారులను శోకసంద్రంలో ముంచెత్తింది అని తెలియజేస్తు వారికి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, సి రిలే ఓర్మేన్ మొయినుద్దీన్, సెప్టీ అండ్ మైన్స్ కమిటీ మెంబర్ రాజేందర్, గోపాలకృష్ణ, శశికిరణ్, టిబిజికెయస్ యువ నాయకులు సారంగపాణి, గణపతి అంజి, పోషం, శివక్రృష్ణ, ప్రభాకర్ ఇతర యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by