బ్రేకింగ్ న్యూస్: మధ్యాహ్నాం 2.30కి కేసీఆర్ కీలక ప్రకటన...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బీఆర్ఎస్ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ నేడు ప్రకటిస్తారని ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.

 మధ్యాహ్నాం 1 గంటలకే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్ధులను ప్రకటిస్తారని భావించినప్పటికీ, ఆశావహుల తాకిడి పెరగడంతో అది మధ్యాహ్నాం 2.30కి వాయిదా పడింది. దీంతో సీఎం కేసీఆర్ ఎవరి పేర్లు ప్రకటిస్తారో, ఎవరికి టికెట్ రాదోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by