DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా...
నెన్నేల మండలంలోని ఎమ్మెల్యే సొంత గ్రామమైన జెండా వెంకటపూర్ గ్రామంలో బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ యువజన నాయకుడు దుగుట అరవింద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, టపాకాయలు పేలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామంలోని బిఆర్ఎస్ నాయకులు లాటుకూరి రవి, దుగుట శశికాంత్, సురేష్, పవన్, స్వామి,రామ కృష్ణ, శ్రీరామ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

