ఇందులో భాగంగా ప్రవళిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... తన కూతురిని శివరామ్ అనే వ్యక్తి టార్చర్ చేయడం వల్లే చనిపోయిందని వారు మీడియా ముందు తెలియజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా విడిపోయి పరారీలో ఉన్న అతని కోసం గాలించి బుధవారం శివరామ్ రాథోడ్ ను ఎట్టకేలకు పట్టుకొని అరెస్టు చేశారు.
బ్రేకింగ్ న్యూస్: ప్రవళిక కేసులో శివరామ్ అరెస్ట్.
October 18, 2023
0
DIGITAL MANCHERIAL :- తెలంగాణ రాష్ట్రం లో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే...!
Tags

