DIGITAL MANCHERIAL NEWS:- నీట్ పేపర్ లేకేజీ కి వ్యతిరేకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసి నీట్ విద్యార్థులను ఆదుకోవాలని దేశం లోని యువత పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది.
ఈ ఉద్యమానికి వేలాది మందిగా తరలి మద్దతు గా నిలిచింది ఉద్యమం ఉదృతం కావడం తో కేంద్రం నిరసన కారులతో చర్చలు జరిపి డెడ్ లైన్ పెట్టింది డెడ్ లైన్ కు ముందే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. యువకులు తలుచుకుంటే దేశ రాజాకీయాలె తల క్రిందులు అవుతాయాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి హెచ్చరించారు. సుప్రీం కోర్ట్ సీ.జె.ఐ యువత బద్ధకస్థులు బొద్దింక పురుగుల్లా తయారు అయ్యారు అనే విమర్శలకు కారనంగా ఈ జెంజి ఉద్యమానికి దారి తీసిందని "యూత్ పవర్ ఈస్ నేషనల్ పవర్" యువత తలుచుకుంటే ఏదైనా సాదిస్తారాని ఈ ఉద్యమం ద్వారా తెలిసు కోవాలని ఇకనైనా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ లు బాధ్యత గా పని చేయాలని కోరారు.

