దళితులను ధనవంతులు చేయడానికే దళిత బంధు: ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి మండలం లోని చెర్లపల్లి గ్రామానికి చెందిన గోమాస లింగన్న కి, ముడిమడుగుల శంకర్ కి దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను గురువారం అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... దళితులను ధనవంతులను చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ నారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by