రావణాసురుడు ని దహనం చేయొద్దని ఎమ్మార్వో కు వినతి.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో విజయదశమి రోజున ఆదివాసిలు ఆరాధ్యదైవం అయిన రావణాసురుడిని దహనం చేయవద్దని కాసిపేట మండల ఎమ్మార్వో కి గురువారం వినతి పత్రం అందజేసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఒకవేళ దహనం చేయాలని చూసినా తుడుం దెబ్బ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by