బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ బస్తీలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరియు కాసిపేట మండలం కోమటిచెను గ్రామాల్లో శుక్రవారం ఉదయం దుర్గాదేవి ని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు కృష్ణ, రాయలింగు, కాసిపేట జడ్పీటిసి చంద్రయ్య , కోమటిచెను సర్పంచ్ శ్రీనివాస్, బెల్లంపల్లి AMC డైరెక్టర్ వాసుదేవ్, కాసిపేట మండల TRS పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



