బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు.

D Prashanth Netha
0

చెన్నూరు నియోజకవర్గం:- చెన్నూర్ పట్టణంలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ బాల్క సురేష్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సదర్భంగా మున్సిపల్ చైర్మన్ అర్చన క్రీడాకారులను పరిచయం చేసుకుని, మాట్లాడుతూ....యువత చదువుతో పాటు క్రీడారంగంలో ను రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by