మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా నియోజకవర్గానికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీమతి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి కి, ఎమ్మెల్సీ రగోత్తం రెడ్డి కి నస్పూర్ CCC గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

