అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరాభిమాని.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల లో చదువుకుంటున్న అనాధ విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  వీరాభిమాని అయిన దుర్గం శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం సంపాదించిన దానిలో కొంచెం పేద పిల్లలకు పంచడంలో ఉన్న ఆనందం మరి దేనిలో దొరకదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by