నెన్నెల: పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన MPTC.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల గ్రామ పంచాయతీ లో తెలంగాణ కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ కార్డులను శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు MPTC పురంశెట్టి తిరుపతి పింఛన్ కార్డులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అండగా భరోసాను ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by