సూపర్ స్పెషలిటీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలో మనీషా సూపర్ స్పెషలిటీ దంత వైద్యశాల మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ మనీషా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... దంతాలను సంరక్షిచించుకుంటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చన్నారు. దంత సంరక్షణకు తీసుకోవలసిన పలు జాగ్రత్తలను ఆమె ప్రజలకు సూచించారు. మండలానికి చెందిన సుమారు వంద మందికి దంత పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by