మంచిర్యాల: 17 మంది మందుబాబులకు జైలు శిక్ష.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- పట్టణంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 17 మంది ముందుబాబు లకు స్పెషల్ JFCM ఎక్సెజ్ కోర్ట్ లో హాజరుపరచగా వారికి ఒక్కొక్కరికి 2500 తో పాటు జైలు శిక్ష కూడా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ... ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజు డ్రంక్ డ్రైవ్ లు నిర్వహిస్తామని, ఎవరైనా మద్యం సేవించి దొరికితే వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని, వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by