నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ ను కోరారు. ఈ సందర్భంగా వారు ఢిల్లీలో ఆయనను కలిసి మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభం ఆవశ్యకతపై చర్చించారు. జిల్లా కేంద్రంలో త్వరగా మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం అయితే పేద కుటుంబాలకు, వైద్య కళాశాల అందుబాటులో ఉంటారని తెలిపారు.

