నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని పంచాయతీ రాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు 6 నెలల పాటు కంప్యూటర్ హార్డ్వేర్,సెల్ ఫోన్ రిపేర్, ఎలక్ట్రానిక్ రిపేర్, నేర్పించడం అని తెలిపారు. ఇంటర్మీడియట్ పాసై, 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. వివరాల కోసం 9133908000, 9133908111సంప్రదించండి.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by