టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల మండలం లోని గొర్లపల్లి గ్రామానికి చెందిన తెరాస నాయకుడు ఏగోలమ్ ప్రకాష్ గౌడ్  ఇటీవల మరణించగా ఆ విషయం తెలిసినా ఎమ్మెల్యే మంగళవారం వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య.ఈ  కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by