ఏరియర్స్ డబ్బులు చెల్లించాలని వినతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ 4 ప్రకారం పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ డబ్బులు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల రాజలింగు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించారు. కార్మికులకు, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by