ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు వేడుకలు.

D Prashanth Netha
0
బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి పట్టణం లోని కాల్ టెక్స్ ఏరియా లోని 12 వార్డులో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న  సద్దుల బతుకమ్మ సంబరాలు వేడుకలు. ఈ యొక్క సద్దుల బతుకమ్మ సంబరాలు వేడుకలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by