సీఎంఆర్ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని వినతి.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- మంచిర్యాల పట్టణంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన ఓపెన్ టీవీలను వెంటనే తొలగించాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన పిడిఎస్యు, ఐఎఫ్టియు, నాయకులు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ... బస్టాండ్ ఎదురుగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే ఓపెన్ టీవీలో తొలగించాలని డిమాండ్ చేశారు.  




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by