డీజేలు వద్దు సంస్కృతి ముద్దు.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల మండలంలో ని జెండా వెంకటాపూర్ గ్రామంలో డీజేలు వద్దు సంస్కృతి ముద్దు అనే విధానంతో మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ  సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకే ఈ విధంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by