కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా గట్టుపల్ మండలంలోని తేరాట్ పల్లి గ్రామంలో బుధవారం ఉదయం స్థానిక TRS ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ TRSపార్టీ సీనియర్ నాయకుడు బొడ్డుపల్లి ఇస్తారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, మండల TRS పార్టీ ఇంచార్జి, ఇతరులు ఉన్నారు. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by