పోడుభూములపై సర్వే చేపట్టిన అటవీశాఖ అధికారులు.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- వేమనపల్లి మండలంలోని జిల్లెడు గ్రామంలో పోడు భూముల పై సమస్యలపై ప్రజలు ఎన్నో ఏళ్లుగా కొట్లాడగా వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి మేరకు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మల్లయ్య, గ్రామ సర్పంచ్ కొండల్ రెడ్డి, కార్యదర్శి హరినాథ్, గ్రామ నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్, తిరుపతి పాల్గొన్నారు. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by