మునుగోడు ప్రచారంలో దూసుక పోతున్న ఎమ్మేల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా గట్టుప్పల్ మండలంలోని తేరాట్ పల్లి గ్రామంలో B(T)RS పార్ ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, మండల B(T)RS పార్టీ ఎన్నికల ఇంఛార్జి దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి కావాలంటే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా B(T)RS పార్టీ అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాసశ్రీనివాస్. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, సర్పంచ్ రాయమల్లు, గాజుల వెంకటేష్ గౌడ్. కాలాలి వెంకటేష్. కాలాలి భీమయ్యయ, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by