టీఆర్ఎస్ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి మండలం లోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన TRS పార్టీ కార్యకర్త  మడే శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా TRS పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును నామినీ అయిన భార్య మడే పోసమ్మ కు అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , ఇతర ప్రజాప్రతినిధులు, TRS పార్టీ నాయకులు శంకరయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by