మునుగోడు టిఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ TRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఆదేశాల మేరకు చండూరు మండల TRS పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి స్థానిక TRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ గెలుపు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by