మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలోని దేవపూర్ పరిసర ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. కాసిపేట నుంచి దేవాపూర్ వైపు వెళ్తున్న ఆటో లారీని తప్పించబోయి బోల్తా పడింది. ఈ యొక్క ప్రమాదానికి గల కారణం అధిక వేగమైన ని చూసిన స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

