మంచిర్యాల జిల్లా:- ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ, తెరాస సీనియర్ నేత కోటపల్లి మండల వాసి పురాణం సతీష్ కుమార్ వాహనం ప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్ కు వెళ్తుండగా కు వెళ్తున్నారు. కాగా సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద గెదేను ఢీకొని ముందు భాగం నుజ్జునుజ్జెంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం నుంచి తప్పుకున్నారు.

