DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా గట్టుప్పల్ మండలంలోని శేరుగూడెం గ్రామంలో శుక్రవారం B(T)RS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్.ఈ సందర్భంగా మాట్లాడుతూ... టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసింహ, బెల్లంపల్లి ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



