పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీపీ.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు RMP, PMP అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... మారుమూల గ్రామ పేద ప్రజలకు వైద్యం చేయాలన్న ఉద్దేశంతోనే RMP,PMP అసోసియేషన్ నూతన భవనం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by