రక్త కణాలు దానం చేసి, మానవత్వం చాటుకున్న వ్యక్తి.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక పేషంట్ కు డెంగ్యూ జ్వరం వలన అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్త కణాలు అవసరం ఉండడంతో ఆదివారం కృష్ణా అనే వ్యక్తి ముందుకు వచ్చి రక్త కణాలు దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం మరియు ప్రేమ్ సింగ్ పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by