బాల్కఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- కోటపల్లి మండలం లోని జనగామ గ్రామానికి చెందిన ఎలిసాల లచ్చన్న మరణించగా.. చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మంచిర్యాల టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు కుటుంబానికి అండగా ఆర్థికంగా భరోసాని ఇవ్వడానికి బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలోరూ. 6500/ల ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎంపీటీసీ మరిశెట్టి తిరుపతి, ఉప సర్పంచ్ కశెట్టి సతీష్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by