మునుగోడు ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎంపీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా గట్టుపల్ మండలంలోని కేరడుపల్లి గ్రామంలో స్థానిక B(T)RS పార్టీ స్థానికులతో కలిసి బుధవారం ప్రచారం నిర్వహించి బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ...మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే రానున్న మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల ఎంపిటిసిలు,బెల్లంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్, సర్పంచ్లుు, ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నరు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by