బెల్లంపల్లి నియోజకవర్గం:- బెల్లంపల్లి మండలంలో నేతకాని కుల సంఘం భవన నిర్మాణానికి బూదాకలాన్ గ్రామ శివారులో 1 ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించాలని బెల్లంపల్లి RDO కార్యాలయంలో మరియు బెల్లంపల్లి ఎమ్మార్వో కుమారస్వామి కి వినతిపత్రం అందచేసిన బెల్లంపల్లి మండల నేతకాని కుల సంఘం నాయకులు గోమాస శ్రీనివాస్( ఎంపీపీ-బెల్లంపల్లి మండలం ), కలాలి శకుంతల-వెంకటేష్(ఎంపీటీసీ-గురజాల ), కోట లక్ష్మీ-అశోక్( సర్పంచ్-బూదాకలాన్ ), డోలే సురేష్( సర్పంచ్-దుగ్నేపల్లి ), గోమాస అశోక్ ( సర్పంచ్-మాలగురిజాల ), రామటెంకి నిర్మల-హరికృష్ణ ( సర్పంచ్-బట్వానపల్లి ), దుర్గం రాజేశ్వర్ ( మాజీ సర్పంచ్-పెరకపల్లి ), దుగుట తిరుపతి ( మాజీ సర్పంచ్-మాలగురిజాల ), గోమాస మనిదీప్ కుమార్ ( వార్డు సభ్యుడు-మాలగురిజాల ), గోమాస శ్రీకాంత్ ( నేతకాని మహార్ జాగృతి రాష్ట్ర యువజన అధ్యక్షుడు ), గోమాస రాజం ( రాష్ట్ర నాయకుడు ), గోమాస హనుమంతు, రామటెంకి అంకులు, దుగుట భార్గవ్, గోమాస బాణయ్య, గోమాస వినోద్, గోమాస ప్రశాంత్, దుర్గం బానుప్రసాద్, సల్లూరి శ్రీనివాస్, సల్లూరి మోహన్, గోమాస శ్రీనివాస్, జాడి రమేష్, తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు.



