మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు తప్పని కష్టాలు. విద్యాలయానికి కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, తాగడానికి నీటి సౌకర్యం లేక నీటిని బయటి నుంచి తీసుకెళ్తుండగా ట్రాలీ బురదలో దిగడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనితో విద్యార్థులు కనీసం మా పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి సారు అని అనే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



