చెన్నూరు నియోజకవర్గం:- చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని పూజలు చేయగా, టిఆర్ఎస్ నాయకులు అధికారులు కేక్ కట్ చేసి, ఒకరిని ఒకరు పంచి పెట్టుకున్నారు.




