బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

D Prashanth Netha
0

చెన్నూరు నియోజకవర్గం:- చెన్నూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ జయంతి సందర్భంగా...గాంధీ విగ్రహానికి ఆదివారం ఉదయం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి మండల స్థాయి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర సమరంలో గాంధీజీ ముఖ్య పాత్ర పోషించాడని, ఉప్పు సత్యాగ్రహం, అహింసావాదం అనే నిదానం నినాదాలతో ముందుకు సాగడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by