DIGITAL MANCHERIAL:- మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మంచిర్యాలలో ఈ క్రింది కోర్సులలో SC సీట్లు MPC-14, MZC -18, Data science -24, B.com General -17, BA -02 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుమతి పేర్కొన్నారు. కావున ఆసక్తిగల విద్యార్థులు సంబంధించిన ధ్రువపత్రాలతో అక్టోబర్ 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

.jpeg)