కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- సొంతగూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మందమర్రి పట్టణంలోని తన నివాసంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులతో గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కొన్ని అనుకోని సంఘటనల వల్ల కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగిందని, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త టిఆర్ఎస్ అభివృద్ధికి తోడ్పడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by