మానవత్వం చాటుకున్న ఎస్సై.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- అమరవీరుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణం లోని ఏ ఎం సి గ్రౌండ్ లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అక్కడే విధినిర్వహణలో ఉన్న కాసిపేట మండలం ఎస్ఐ గంగారం ఆ వ్యక్తికి గాలి ఆడే విధంగా సేవలందించాడు. దీనితో అక్కడ ఉన్న వారందరూ ఎస్ఐ ని ప్రశంసించారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by