వార్డెన్ ను వెంటనే తొలగించాలి:PDSU-AISF.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- దండేపల్లి మండలం లోని ఎస్సీ ప్రీమిటిక్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఇవ్వవలసిన కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం నిర్వహించకుండా. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న  వార్డెన్ సురేష్ ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని PDSU-AISF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ డీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, సూపర్డెంట్ శ్రీదేవి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై తక్షణమే డిడి ఎంక్వయిరీ చేయాలని లేనియెడల డిడి బాధ్యత నిర్వహించాల్సి వస్తుందని PDSU-AISF విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు. లేనియెడల కమిషనరేట్, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by