నేటి నుంచి గ్రూపు-1 హాల్ టికెట్లు.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కు సంబంధించిన హాల్ టికెట్లు ఆదివారం 
నుంచి అందుబాటులో ఉంటాయియని https: // www. tspsc. gov. in/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహణ కోసం 1040 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలియజేశారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by