రెండు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- NH-363 నాలుగువరుసల రహదారి పనుల కారణంగా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో గల ఏడు మండలాలకు రెండు రోజులపాటు ( 10/10/22 మరియు 11/10/22) మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ అధికారి EE P.నాగేశ్వరరావు తెలియజేశారు. కావున నియోజకవర్గ ప్రజలు సహకరించవలసిందిగా కోరడమైనది.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by